end
=
Sunday, April 20, 2025
ఫీచ‌ర్స్ ‌సైన్స్‌ & టెక్నాలజీఫేస్‌బుక్‌ కొత్తపేరు 'మెటా'
- Advertisment -

ఫేస్‌బుక్‌ కొత్తపేరు ‘మెటా’

- Advertisment -
- Advertisment -
  • ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, మెసెంజర్‌లు యదావిధి

ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ ఇకపై ‘మెటా’గా మారనుంది. కొత్తగా మెటావర్స్‌ టెక్నాలజీ తీసుకురాబోతున్నట్లు ఫేస్‌బుక్‌ సంస్థ సీఈఓ జుకర్‌బర్గ్‌ ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, మెసెంజర్‌లలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీలకు మెటా మాతృ సంస్థగా ఉంటుందని తెలిపారు. అయితే అగుమెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీలో వినియోగదారులు మాట్లాడుకోవడానికి త్వరలో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఫేస్‌బుక్‌ పేరు మెటాగా మార్చడం పట్ల పులువురు సాంకేతిక నిపుణులు ఆరోపణలు చేస్తున్నారు. ఇదివరకు జరిగిన సమాచార దుర్వినియోగం, సమాచార భద్రతపై వచ్చిన విద్వేషాలపై ప్రపంచ దృష్టి మరల్చేందుకే జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ పేరు మార్చాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -