end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురి మృతి
- Advertisment -

ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురి మృతి

- Advertisment -
- Advertisment -

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కంభం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల నుండి తిరుపతికి వెళ్తున్న లారీని ఓ కారు వెనక నుండి బలంగా ఢీకొట్టింది. దీంతో ఐదు మంది అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. మృతులంతా పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీనా ఘనటా స్థలానికి చేరకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో అనిమిరెడ్డి(60), గురవమ్మ(60), అనంతమ్మ(55), ఆదిలక్ష్మీ(58), నాగిరెడ్డి(24) ఉన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -