end
=
Saturday, January 18, 2025
ఉద్యోగ సమాచారంMumbai:మజగావ్ డాక్‌లో 150 డిప్లొమా ఖాళీల భర్తీ
- Advertisment -

Mumbai:మజగావ్ డాక్‌లో 150 డిప్లొమా ఖాళీల భర్తీ

- Advertisment -
- Advertisment -

ముంబయిలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్‌లో డిప్లొమా(Diploma in Majzaon Dock Ship Builders Ltd), గ్రాడ్యుయేట్ విభాగంలో ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్(Graduate Apprentice) – 115 ఖాళీలు
డిప్లొమా అప్రెంటిస్ – 35 ఖాళీలు

మొత్తం ఖాళీల సంఖ్య : 150
విభాగాలు: కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, షిప్ బిల్డింగ్ టెక్నాలజీ.

అర్హత: ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ‌లో డిప్లొమా, డిగ్రీ (Degree)ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లకు రూ. 9000; డిప్లొమా అప్రెంటిస్ లకు రూ. 8000 అందిస్తారు.

శిక్షణ: ఏడాది ఉంటుంది.

ఎంపిక: విద్యార్హతతో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్(Document Verification), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరితేది: ఫిబ్రవరి 6, 2023.

ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 13, 2023.

వెబ్‌సైట్: https://mazagondock.in

(Notifications:రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -