end

Carrier: DRDO డిపాస్‌లో ఖాళీల భర్తీ

జేఆర్ఎఫ్ (JRF) ఖాళీల భర్తీకి దరఖాస్తులు. డీఆర్‌డీవోకు చెందిన ఢిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ (Defense Institute of Physiology and Allied Sciences of DRDO) (డిపాస్) సంబంధిత అభ్యర్థుల నుంచి ధరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:
జూనియర్ రిసెర్చ్ ఫెలో – 15
అర్హతలు: ఎంటెక్/ఎంఎస్సీ (లైఫ్ సైన్సెస్/హ్యూమన్ ఫిజియాలజీ/బయోకెమిస్ట్రీ/బయోమెడికల్ సైన్సెస్/బయోటెక్నాలజీ/బయోఫిజిక్స్/మాలిక్యులర్ బయాలజీ/జువాలజీ/బయోఇన్ఫర్మేటిక్స్/జెనెటిక్స్/నానో టెక్నాలజీ)తో పాటు నెట్/గేట్ (M.Tech/MSc (Life Sciences/Human Physiology/ Biochemistry/Biomedical Sciences/Biotechnology/Biophysics/Molecular Biology/Zoology/Bioinformatics/Genetics/Nanotechnology) with NET/GATE) ఉత్తీర్ణులై ఉండాలి.

(Indian Army:Indian Armyలో SSC ఆఫీసర్లకు నోటిఫికేషన్!)

వయసు:
28 ఏళ్లకు మించరాదు.

చివరితేది:
ఫిబ్రవరి (February) 14, 2023.

ఇంటర్వ్యూ తేది:
మార్చి (march) 1, 2023 అండ్ మార్చి 2, 2023.

వేదిక: డీపాస్, డీఆర్‌డీవో, లఖ్‌నపూ రోడ్డు, తిమార్ పూర్, ఢిల్లీ. (Depass, DRDO, Lakhnapu Road, Timarpur, Delhi.)

వెబ్‌సైట్: https://drdo.gov.in/

Exit mobile version