end
=
Saturday, October 5, 2024
ఉద్యోగ సమాచారంWarangal:కాళోజీ హెల్త్ వర్సిటీలో ఖాళీల భర్తీ!
- Advertisment -

Warangal:కాళోజీ హెల్త్ వర్సిటీలో ఖాళీల భర్తీ!

- Advertisment -
- Advertisment -

వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (Kaloji Narayana Rao University of Health Sciences)పలు ఖాళీలను భర్తిచేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు అనుబంధ హోమియో వైద్య కళాశాలల్లో (In Homeo Medical Colleges) 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ కోటా (Competent Authority Quota)లో ఎండీ హోమియో కోర్సుల్లో (MD Homeo courses) ప్రవేశానికి దరఖాస్తులను కోరింది. అలాగే ప్రభుత్వ నిజామియా టిబ్బీ కళాశాల (Govt Nizamia Tibbi College) (హైదరాబాద్)లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఎండీ యునానీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కోర్సు వివరాలు:
ఎండీ హోమియో (MD Homeo)

అర్హత:
బీహెచ్ఎంఎస్ (GHMS) డిగ్రీ (DEGREE) ఉత్తీర్ణతతో పాటు ఏఐఏపీజీటీ (AIAPGT)- 2022 (హోమియో) ర్యాంకు సాధించి ఉండాలి.

ఎంపిక:
ఏఐఏపీజీటీ – 2022 (యునానీ) ర్యాంకు ఆధారంగా

చివరితేది:
జనవరి 13, 2023.

టెక్నికల్ హెల్ప్ కోసం ఫోన్ నెంబర్లు: 9392685856, 7842542216, 9059672216.

వెబ్‌సైట్: https://www.knruhs.telangana.gov.in

కాళోజీ హెల్త్ వర్సిటీలో ఎండీ యునాని (MD Unani) కోర్సులు:

కోర్సు వివరాలు:
ఎండీ యునాని కోర్సులు

అర్హత:
బీయూఎంఎస్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఏఐఏపీజీటీ – 2022 (యునానీ) ర్యాంకు సాధించి ఉండాలి.

ఎంపిక:
ఏఐఏపీజీటీ – 2022 (యునానీ) ర్యాంకు ఆధారంగా

చివరితేది:
జనవరి 13, 2023.

టెక్నికల్ హెల్ప్ కోసం ఫోన్ నెంబర్లు: 9392685856, 7842542216, 9059672216.

వెబ్‌సైట్: https://www.knruhs.telangana.gov.in

(Beijing :ఘోర రోడ్డు ప్రమాదం -చైనాలో ట్రక్కు ఢీకొని 19 మంది మృతి)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -