end
=
Friday, November 22, 2024
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంAcquaintance:కుజదోషం, సర్పశాపాల విముక్తి కోసం….
- Advertisment -

Acquaintance:కుజదోషం, సర్పశాపాల విముక్తి కోసం….

- Advertisment -
- Advertisment -

🌟ॐ卐 ఓం శ్రీ గురుభ్యోనమః 卐ॐ🌟

మంగళవారం,నవంబర్15,2022, శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయణం శరదృతువు, కార్తీకమాసం బహళపక్షం, తిధి:సప్తమి రా2:19, వారం:భౌమ్యవాసరే, నక్షత్రం:పుష్యమి మ2:06, యోగం:శుక్లం రా11:19, కరణం:భద్ర మ1:17, తదుపరి బవ రా2:19, వర్జ్యం:తె4:11-5:57, దుర్ముహూర్తం:ఉ8:22-9:07& రా10:27-11:18, అమృతకాలం:ఉ7:00-8:46, రాహుకాలం:మ3:00-4:30, యమగండం:ఉ9:00-10:30, సూర్యరాశి:తుల, చంద్రరాశి:కర్కాటకం, సూర్యోదయం:6.08, సూర్యాస్తమయం:5.21

 🙏సర్వేజనా సుఖినోభవంతు🙏

🐄గోమాతను పూజించండి

🐂గోమాతను సంరక్షించండి

       ఈరోజు ” యోగక్షేమం “

ఈరోజు జపించాల్సిన మంత్రం

” ఓం బృహస్పతయే నమః “

కుజదోషం, సర్పశాపాల నుండి విముక్తి(Acquaintance)కీ, వివాహ యోగానికీ, సంతానప్రాప్తికీ ఈరోజు సాయంత్రం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ముందు నువ్వుల నూనెతో రెండు దీపాల్ని వెలిగించి పూజించాలి.

 ….. మీ ఓంకారం దేవిశ్రీ గురూజీ.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -