end
=
Wednesday, April 2, 2025
వార్తలుజాతీయంకేంద్ర మాజీ మంత్రి గిరిజావ్యాస్‌కు అగ్ని ప్రమాదం
- Advertisment -

కేంద్ర మాజీ మంత్రి గిరిజావ్యాస్‌కు అగ్ని ప్రమాదం

- Advertisment -
- Advertisment -

Girija Vyas Fire Accident : కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్‌(Girija vyas) అగ్ని ప్రమాదంలో(Fire Accident) గాయపడ్డారు. రాజస్తాన్‌(Rajastan)లోని తన నివాసంలో పూజలు(Pooja) చేస్తుండగా హారతి (Harati)ఇచ్చే సమయంలో ప్రమాదవశాత్తు అమె దుపట్టాకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స(First Aid) చేశారు వైద్యులు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అహ్మదాబాద్‌కు(Ahmedabad) తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు.

కాంగ్రెస్‌ పార్టీకి(Congress Party) చెందిన గిరిజావ్యాస్‌ గతంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా(National Commission for Women), అలాగే రాజస్థాన్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా కూడా ఆమె పనిచేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -