end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంతెలంగాణకు కొత్త ఐపీఎస్‌లు
- Advertisment -

తెలంగాణకు కొత్త ఐపీఎస్‌లు

- Advertisment -
- Advertisment -

అక్రమంగా రేషన్‌ బియ్యం విదేశాలకు ఎగుమతి !

కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ర్టానికి కొత్తగా 11 మంది ఐపీఎస్‌ అధికారులను కేటాయించింది. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు శిక్షణా కేంద్రంలో సెప్టెంబర్‌ 3న 131 మంది ఐపిఎస్‌ శిక్షణ పూర్తి చేసుకున్నారు. అయితే వీరిలో 2017, 2018 బ్యాచ్‌లకు చెందిన11 మంది ఐపీఎస్‌లకు తెలంగాణ ప్రభుత్వం గ్రేహౌండ్స్ అసాల్ట్‌ కమాండర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు

కొత్త ఐపీఎస్‌ల వివరాలు

  1. అఖిల్ మ‌హాజ‌న్‌(2017 బ్యాచ్‌)
  2. ఖారే కిర‌ణ్ ప్రభాకర్‌ (2017 బ్యాచ్‌)
  3. చెన్నూరి రూపేష్‌‌(2017 బ్యాచ్‌)
  4. నితిక పంత్‌‌(2017 బ్యాచ్‌)
  5. యోగేశ్ గౌతం‌(2018 బ్యాచ్‌)
  6. స్నేహా మెహ్రా‌(2018 బ్యాచ్‌)
  7. హర్షవర్ధన్‌ (2018 బ్యాచ్‌)‌
  8. గైక్వాడ్ వైభ‌వ్ ర‌ఘునాథ్‌‌(2018 బ్యాచ్‌)
  9. రితిరాజ్‌‌(2018 బ్యాచ్‌)
  10. బిరుద‌రాజు రోహిత్ రాజు‌(2018 బ్యాచ్‌)
  11. బి బాల‌స్వామి‌(2018 బ్యాచ్‌)

ప్రకాశం బ్యారేజీకి వరద పోటు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -