end
=
Friday, November 22, 2024
వార్తలుజాతీయంమళ్లీ పెట్రో మంట !
- Advertisment -

మళ్లీ పెట్రో మంట !

- Advertisment -
- Advertisment -

రోజు రోజుకు పెట్రోల్‌ ధరలు పెరుగతూనే ఉన్నాయి. చమురు కంపెనీలు మళ్లీ ధరలను పెంచుతూ వరుసగా ఐదో రోజు కూడా పెరుగుదలను నమోదు చేశాయి. దేశం మొత్తంమీద రూ.0.10 పైసలు పెంచగా దేశరాజధాని న్యూ ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ. 81కు చేరింది.

ఇక తెలంగాణ, హైదరాబాదులో అయితే లీటరు ప్రెటోల్‌ ధర రూ.84.18 గా ఉంది. కొల్‌కతాలో రూ.82.53, ముంబైలో రూ.87.68, చెన్నైలో రూ.84.09, బెంగళూరులో రూ.83.63, భువనేశ్వర్‌లో రూ.81.54, జైపూర్‌లో రూ.88.21, పాట్నాలో 83.68, త్రివేండం రూ.82.66కి చేరింది. అయితే డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. లీటరు డీజిల్‌ ధర రూ.80.17గా ఉంది. ఏదేమైనా రోజు రోజుకు పెట్రో ధరలు వాహనదారుల మీద భారంగా మారుతున్నాయి. వచ్చే సంవత్సరం వరకు రూ.90 నుండి రూ.95లు లీటరు పెట్రోల్‌ ఉండబోతుందని అంచనా.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -