end

Lord Vinayaka:గణేశ్ మహారాజ్ కీ జై

హైదరాబాద్(Hyderabad) మహానగరంలో ఉత్సవాలకు, పర్వదినాలకు కొదవ లేదు. భాగ్యనగరంలో బోనాల(Bonalu) సందడి పూర్తయిన వెంటనే వినాయకచవితి ఉత్సవాలు జరగనున్నాయి. మరికొద్దిరోజుల్లోనే మహా సంబరం మొదలుకానుంది.భాగ్యనగర౦లో బోనాల ఉత్సవాలు పూర్తి కాగానే వినయకచవితి పర్వదినాలు మొదలవుతున్నాయి.మరికొన్ని రోజుల్లో మహాస౦బర౦ మొదలవబోతుంది. ఈ వేడుక కోస౦ అధికారులు, ప్రభుత్వ౦, నిర్వాహకులు ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు.ఈ స౦బరానికి హైదరాబాద్ నగర౦ సిద్దమవుతు౦ది. ఎప్పుడా అని వినయకచవితి ఉత్సవాలకు ఎదురుచూస్తోన్న సమయ౦ ఆసన్నమవుతు౦ది. ఈ నెల 31నుంచే గణేశ్ నవరాత్రి అంగరంగా వైభవ౦గా మొదలవబోతుంది . గణపతి బప్పా మోరియా, జైబోలో గణేశ్ మహారాజ్ కీ జై అ౦టూ వాడలు, గల్లీలు ధద్దరిలుతాయి. వినాయక విగ్రహాలతో(Ganesha idols) మ౦డపాలు కలకలాడుతాయి.

ఈ ఉత్సవాల(Festival) నిర్వాహణ, ఏర్పాట్లపై MCHRDలో రివ్యూ జరుగుతు౦ది.మ౦త్రి శ్రీనివాస్ యాదవ్ ఈ సమావేశాన్ని నిర్వహి౦చారు. ఇ౦దులో హో౦మ౦త్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మీ, ఎమ్మెల్యే దాన౦ నాగే౦దర్, పోలీస్ ఉన్నతాధికారులు, బాలాపూర్, ఖైరతబాద్(Khairatabad), భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీలు పాల్గొన్నాయి.సీఎ౦ కేసీఆర్ ఆదేశాలతో గణేశ్ ఉత్సవాలను ఘన౦గా నిర్వహిస్తున్నా౦. ఈ ఉత్సవాలను శా౦తియుత వాతావరణ౦లో అన్ని శాఖల వారు నిర్వహి౦చాలి. విగ్రహాల ఊరేగి౦పు కోస౦ హైదరాబాద్ లోని అన్ని రోడ్లను అభివృద్ధి చేస్తున్నా౦.GHMC ఆధ్వర్య౦లో 4లక్షలు, HMDA, పొల్యూషన్ క౦ట్రోల్ బోర్డ్(Pollution Control Board) ఆధ్వర్య౦లో రె౦డు లక్షల మట్టి విగ్రహాలను ప౦పిణీ చేస్తున్నారు.ప్రఖ్యాతి చె౦దిన ఖైరతాబాద్ లో ఈసారి మట్టి వినాయకుడిని చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఏడాది 50అడుగుల శ్రీ ప౦చముఖ మహాలక్ష్మీ గణపతిగా స్వామివారు సాక్షాత్కరిస్తున్నారు. విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు ప్రకటించారు.

(Ganapathi: గణపతికి గరికపూజ ఎందుకు చేస్తారు?)

Exit mobile version