స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఇటీవల 2 వేల ప్రొబిషనరీ ఆఫీసర్స్(పీఓ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎవరైతే అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారో వారికి తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ శుభవార్త అందించింది. పీఓ పోస్టులకు ప్రిపేరవుతున్న అభ్యుర్థులకు ఉచిత శిక్షణ అందిస్తామని స్టడీ సర్కిల్ పేర్కొంది. ఆన్‌లైన్ ద్వారా జరిగే ఈ శిక్షణకు అర్హులైన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులు నేటి నుంచి 22వ తేది లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. పూర్తి వివరాలు tsbcstudycircle.egg.gov.in వెబ్‌సైట్‌లో చూడండి.
- Advertisment -
బ్యాంకు ఉద్యోగాలకు సిద్దమవుతున్నారా..! మీకో శుభవార్త
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -