end
=
Friday, November 22, 2024
బిజినెస్‌తగ్గుతున్న బంగారం, వెండి ధరలు
- Advertisment -

తగ్గుతున్న బంగారం, వెండి ధరలు

- Advertisment -
- Advertisment -

గడపకు ఎందుకు నమస్కరిస్తారు?

ద్రవ్యోల్బణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోవడంతో దేశంలో కూడా దీని ప్రభావంతో బంగారం ధర దిగొచ్చింది. రెండు రోజుల క్రింతం వరకు పది గ్రాములు 50 వేలకు పైగా పలికిన పసిడి ధర ఇప్పుడు రూ.49,561కు పడిపోయింది. గత నెలలో ధరలతో పోలిస్తే దాదాపు 7 వేల రూపాయలు తగ్గింది. బంగారం కొనుగోలు, పెట్టుబడులు పెట్టేవారికి ఇది మంచి అవకాశం. అయితే బంగారంతోపాటు వెండి ధర కూడా తగ్గుతూ వస్తోంది.

విచ్చలవిడిగా కరోనా టీకాలు

ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,450 పడిపోయింది. దీంతో ధర రూ.52,370కు క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,200 పతనమవడంతో రూ.48,050కు దిగొచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా 7,700 పతనమై రూ.59,300కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

నలుగురు హీరోయిన్ల ఫోన్లు సీజ్

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -