దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్) రూ.557 తగింది. ఢిల్లీలో ప్రస్తుతం బంగారం ధర రూ.52,350గా ఉంది. వెండి ధర రూ.1606 తగ్గి రూ.68,342 కిలో వెండి ట్రేడ్ ముగిసింది. రూపాయి విలువ పెరగడమే బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణమని ట్రేడ్ వర్గాలు వివరించాయి. మంగళవారం నాటి ట్రేడ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.74.33 వద్ద ముగిసిందని చెప్పారు.
- Advertisment -
తగ్గుతున్న బంగారం, వెండి ధరలు
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -