end

‘ఇనుప పెట్టెలో బంగారం’

  • కోజికోడ్‌ విమానాశ్రయంలో 500 గ్రాముల బంగారం పట్టివేత

ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడి నుండి 500 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కోజికోడ్‌ విమానాశ్రయంలో శనివారం జరిగింది. 24 క్యారెట్ల బంగారాన్ని ఇనుప పెట్టెల లోపల పెట్టి వాటిని తన సామగ్రిలో ఉంచి తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా ఏఐయూ గుర్తించి పట్టుకున్నట్లు కస్టమ్స్ కమిషనరేట్ (ప్రివెంటివ్) తెలిపింది.

Exit mobile version