end
=
Tuesday, April 29, 2025
వార్తలురాష్ట్రీయంఉద్యోగులకు త్వరలోనే శుభవార్త
- Advertisment -

ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌: ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించిన పీఆర్సీ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే శుభవార్త వెల్లడించనున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెన్షనర్ల సమస్యలకు పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరేళ్ల కాలంలో ప్రభుత్వం లక్షా 35వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. త్వరలోనే అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న 70 వేల ఉద్యోగాలను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి వివరించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -