end
=
Thursday, April 3, 2025
ఉద్యోగ సమాచారంGood news for the unemployed:నిరుద్యోగులకు శుభవార్త
- Advertisment -

Good news for the unemployed:నిరుద్యోగులకు శుభవార్త

- Advertisment -
- Advertisment -
  • ఉచిత శిక్షణ, భోజన వసతితోపాటు ఉద్యోగం


పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (Panchayat Raj, Rural Development Department) తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి చెందిన స్వామి రామానంద తీర్ద (Swami Ramananda Tirtha) గ్రామీణ సంస్థ .. తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ (AP) లోని యువతీ యవకులకు ఉచిత శిక్షణ, హాస్టల్, భోజన వసతితోపాటు ఉద్యోగం కల్పించేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మేధా చారిటబుల్ ట్రస్ట్ (Medha Charitable Trust) సహకారంతో నిర్వహించబడే ఉపాధి ఆధారిత శిక్షణా కార్యక్రమాలకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.

శిక్షణ కార్యక్రమం:

  1. ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాల్లేషన్, సర్వీస్

శిక్షణ కాలం: 6 నెలలు

అర్హత: ఐటిఐ/డిప్లొమా ఉత్తీర్ణత

  1. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దొజి, క్విల్ట్ బ్యాగ్స్ మేకింగ్

శిక్షణ కాలం : 6 నెలలు

అర్హత: 8వ తరగతి ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

నోట్ : చదువు మధ్యలో ఉన్నవారు ఈ శిక్షణ కార్యక్రమానికి అనర్హులు.

కావలసిన పత్రాలు:

  • అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్స్ (జిరాక్స్ సెట్)
  • పాస్ పోర్టు ఫోటోలు
  • ఆధార్ కార్డు
  • ఇన్‌కమ్ సర్టిఫికెట్

చిరునామా:
స్వామి రామానంద తీర్ధ గ్రామీణ సంస్థ, జలాల్ పూర్ (గ్రా), పోచంపల్లి (మం), యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ – 508284.
ఎంపిక తేది: కావలసిన పత్రాలతో డిసెంబర్ 5, 2022 (సోమవారం) ఉదయం 10 గంటలకు సంస్థలో హాజరు కావాలి.
ఇతర వివరాలకు ఫోన్: 9133908000, 9133908111, 9133908222.

(Sangeet Natak Academy Awards:సంగీత నాటక అకాడమీ అవార్డులు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -