end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంనూతన ఎమ్మెల్సీకి ఘన సన్మానం
- Advertisment -

నూతన ఎమ్మెల్సీకి ఘన సన్మానం

- Advertisment -
- Advertisment -

ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు బస్వరాజు సారయ్యను సిద్దిపేట జిల్లా రజక సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రజక జాతి ముద్దుబిడ్డ అయినటువంటి బసవరాజు సారయ్యను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం మా జాతికి గౌరవంగా భావిస్తున్నామన్నారు. మేమంతా కూడా సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి ర్యాగల దుర్గయ్య, జిల్లా నాయకులు.. రామ్ గారి శ్రీధర్, భూంపల్లి శ్రీహరి, శివ, అంజయ్య, బూరుగుపల్లి రామరాజు,
మాండవ రాజు, కనకయ్య, కోలిచెలిమి స్వామి, మెతుకు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -