end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంనటుడు సల్మాన్‌ఖాన్‌కు తుపాకీ లెసెన్స్‌ జారీ
- Advertisment -

నటుడు సల్మాన్‌ఖాన్‌కు తుపాకీ లెసెన్స్‌ జారీ

- Advertisment -
- Advertisment -

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాఖాన్‌కు సెక్యూరిటీ నేపథ్యం దృష్ట్యా ముంబై పోలీసులు తుపాకీ లెసెన్స్‌ జారీ చేశారు. తన కుటుంబ సభ్యులకు ప్రాణహానీ ఉందని తనకు తుపాకీ లెసెన్స్‌ కావాలని ముంబై పోలీసులకు, ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దుండగులు సల్మాన్‌ఖాన్‌కు బెదిరిస్తూ పంజాబ్‌ గాయకుడు సిద్దూమూసేవాలా గతే మీకు పడుతుందని బెదిరింపు లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. సల్మాన్‌ రోజూ జాగింగ్‌ వెళ్లి కూర్చునే బెంచిపై లేఖ లభించినట్లు పోలీసులు తెలిపారు. ‘త్వరలో సిద్దూమేసేవాలా గతే మీకు పడుతుంది’ అంటూ దుండగులు లేఖలో బెదిరించారు. గతంలో సల్మాన్‌ఖాన్‌ ముంబై పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లి కమిషనర్‌ వివేక్‌ను కలిశారు. లైసెన్స్‌ కోసం ఫిజికల్‌ వెరిఫికేషన్‌ తప్పనిసరి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -