end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంనిషేధిత గుట్కా ప్యాకెట్లు సీజ్‌
- Advertisment -

నిషేధిత గుట్కా ప్యాకెట్లు సీజ్‌

- Advertisment -
- Advertisment -
  • కర్ణాటక-తెలంగాణ సరిహద్దు వద్ద పోలీసుల పట్టివేత
  • రూ.4 లక్షల విలువ గల గుట్కా బస్తాలు సీజ్‌
  • నిందితుల అరెస్టు, రిమాండ్‌

దేశంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం !

నిషేధిత గుట్కా ప్యాకెట్ల బస్తాలను రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకలోని బీదర్‌ నుండి తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన న్యాల్‌కల్‌ మండలం గణేష్‌పూర్‌ మీదుగా రూ.4 లక్షల విలువ గల గుట్కా బస్తాలను తరిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు నిఘా వేసి సోమవారం రాత్రి నిందితులను పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు. గుట్కా బస్తాలను, వాహనాన్ని సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద నీరు

వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి భారీ చోరి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -