end
=
Saturday, January 18, 2025
వార్తలుఅంతర్జాతీయంH1B వీసా రిజిస్ట్రేషన్‌కు అవకాశం
- Advertisment -

H1B వీసా రిజిస్ట్రేషన్‌కు అవకాశం

- Advertisment -
- Advertisment -

అమెరికాలో ఉద్యోగం చేసేందుకు కావాల్సిన హెచ్‌ 1 బీ వీసాలకు మార్చిలో రిజిస్ర్టేషన్లు చేసుకోవాలని యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ వెల్లడించింది. 2023 సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకొనే సంస్థలు, ఉద్యోగులు మార్చి 1 నుండి మార్చి 18 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను 10 డాలర్ల ఫీజు చెల్లించాలి. అయితే అభ్యర్థుల ఎంపిక ర్యాండమ్‌గా ఎంపిక చేసి మార్చి 31నాటికి ఎంపికైన అభ్యర్థుల లిస్టు వెల్లడించనున్నారు. అమెరికా ప్రతీ సంవత్సరం 65 వేల హెచ్‌ 1 బీ వీసాలను జారీ చేస్తుంది. ఇవేగాకుండా విద్యార్థులు తమ దేశంలో చదువుకునేందుకు కూడా మరో 20 వేల వీసాలను ఇస్తుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -