end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంసింగ్ తండా ప్రజలకి హరీష్ రావు హామి…
- Advertisment -

సింగ్ తండా ప్రజలకి హరీష్ రావు హామి…

- Advertisment -
- Advertisment -

గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో హవేళి ఘనపూర్ మండలంలో వారి గ్రామ పంచాయతీ పరిధి లోని దూప్ సింగ్ తండా కు వేళ్లే బ్రిడ్జ్ కూలిపోవడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి. దూప్ సింగ్ తండాకు వెళ్ళే బ్రిడ్జిని 3 కోట్ల తో నిర్మించి శాశ్వత పరిష్కారం కల్పిస్తామని హామి. వెంటనే గ్రామస్థులకు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి హరీష్ రావు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -