end
=
Friday, September 20, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంHigh BP:హై బీపీ ఉందా..? ఈ చిట్కాలు పాటించండి
- Advertisment -

High BP:హై బీపీ ఉందా..? ఈ చిట్కాలు పాటించండి

- Advertisment -
- Advertisment -

ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి అనేక అనారోగ్యాల బారిన పడుతున్నాడు. ముఖ్యంగా హై బ్లడ్‌ ప్రెజర్‌(High blood pressure)తో బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువే. ఇలా హై బీపీతో బాధ పడుతున్న వారు ఈ క్రింది చిట్కాలు(Tips) పాటిస్తే ఉపశమనం పొందవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.

  • దాల్చిన చెక్క(Cinnamon)ను పొడి చేసి నిత్యం ఆహారంలో ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. వాటిని తినడం లేదా పొడి చేసుకొని మజ్జిగ, ఫ్రూట్‌ సలాడ్‌(Fruit salad)లో కలుపుకొని తాగవచ్చు.
  • యాలకుల(cardamom)ను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే హై బీపీకి చెక్‌ పెట్టవచ్చు.
  • వెల్లుల్లిని రోజుకు ఒకటి లేదా రెండు తినడం వల్ల హై బీపీ, కొలెస్ట్రాల్‌ తగ్గుతాయి.
  • ఆహారంలో ఉప్పు(Salt) తగ్గిస్తే చాలా మంచిది.

(Dates:ఖర్జూరతో ఎన్ని ఉపయోగాలో..!)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -