end
=
Saturday, January 18, 2025
సినీమాAlia Bhatt:కనికరం లేకుండా కడుపులో తంతున్నాడు..
- Advertisment -

Alia Bhatt:కనికరం లేకుండా కడుపులో తంతున్నాడు..

- Advertisment -
- Advertisment -

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt).. ఆదివారం రాత్రి సింగపూర్‌లో (Sunday Singapore) ‘టైమ్100 ఇంపాక్ట్’ (Time Impact Award) అవార్డ్ స్వీకరించిన సందర్భంగా తన ప్రసంగంతో ఆకట్టుకుంది. తల్లి కాబోతున్న తనలో ఎన్నో లోపాలున్నాయని ఈ సందర్భంగా వెల్లడించిన అలియా.. ప్రస్తుత వేడుకలో కాస్త ఒత్తిడితోనే మాట్లాడుతున్నానని, ఎందుకంటే పుట్టబోయే బిడ్డ తన అరుపులు విని కనికరం లేకుండా కడుపులో తంతున్నాడని (baby kicked )ఫన్నీగా మాట్లాడింది. అలాగే పదేళ్ల (10 Years) కిందట తాను ఇండస్ట్రీలో పనిచేయడం ప్రారంభించినపుడు.. ‘నేను ప్రతిభావంతురాలిగా, పరిపూర్ణ మహిళగా (women) , మంచి నటిగా (Actress)పేరు సంపాదించాలని అనుకున్నా. ఈ విషయాన్ని ప్రపంచం గుర్తించాలని కోరుకున్నాను’ అని తెలిపింది.

(Tanushree Dutta:పని మనిషితోనే నన్ను చంపించాలని చూశారు..)

ఇక విభిన్న సంస్కృతుల (Culture) పట్ల తనకు జనరల్ నాలెడ్జ్ (General knowledge) లేకపోయినా అపార గౌరవముందన్న (Respect) నటి.. ఈ గ్రహంపైకి తీసుకొచ్చినందుకు అమ్మనాన్న (parents) సోని రజ్దాన్-మహేష్ భట్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తనను ఓపికగా భరిస్తున్నందుకు కుటుంబ సభ్యులతో పాటు తను పనిచేసిన సినిమా బృందాలకు ధన్యవాదాలు తెలియజేసింది. అంతేకాదు ఇలాంటి చర్చల్లో పాల్గొని మాట్లాడేలా సాయంచేసిన భర్త (Ranbir) రణబీర్‌, విడివిడిగా అవార్డులు (Award) ఇవ్వాలని చమత్కరించిన అలియా.. ప్రస్తుతం అందుకున్న అవార్డ్ తనపై నిజంగా ప్రభావం చూపిందని, దానికి బిడ్డ తన్నడమే సాక్ష్యమని ముగించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ (Video viral)అవుతోంది.

(Chest Cancer:రొమ్ము క్యాన్సర్‌ వచ్చినాకే ఆ విషయం తెలిసింది..)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -