end

Mint: పుదీనాతో ఎన్నో లాభాలు

Mint: పుదీనాను రోజూ మన ఆహారంలో భాగం చేసుకోవడం ధ్వారా ఎన్నో ఉపయోగాలున్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. నిమ్మతో(Lemon Juice) కలిపి రసంగా తీసుకుంటే తలనొప్పిని(headache) తగ్గించి, చక్కటి శ్వాసను(Good Breathe) అందిస్తుంది. జీర్ణ సమస్యలను(Digesion Problems) తొలగిస్తుంది. ఇందులో ఉండే సుగుణాలు ఆస్తమా రాకుండా అడ్డుకుంటాయి. నోటి సమస్యలను(Mouth Freshner) దూరం చేస్తుంది. ఆరోగ్యంగా బరువు తగ్గెందుకు సాయపడుతుంది. పుదీనా ఆకులని మెత్తగా చేసి కంటి కింద ఉన్న నల్లటి వలయాలని తగ్గించుకోవచ్చు. పుదీనా విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6తో పాటు ప్రోటీన్స్ లాంటి పోషక పదార్థాలను కలిగి ఉంది.

Exit mobile version