end

Heart attack గుండె నొప్పికి..

  • అర్జున వాడి మీ గుండె జబ్బుల నుండి కాపాడుకోండి
  • Skip చేయకుండ పూర్తీగా చదవండి

ఆయుర్వేదం (Ayurvedam)  : అప్పుడప్పుడు గుండె దగ్గర నొప్పిగా అనిపిస్తుంది. కాసేపటికి తగ్గుతుంది. అప్పుడు కొద్దిగా భయం వేస్తుంది. తర్వాత మర్చిపోతాం. తినే ఆహారం వల్ల ప్రతి ఒక్కరి శరీరంలో రక్తనాళాల్లో కొవ్వు నిల్వ ఉంటుంది. ఈ కొవ్వు  ఎక్కువై, రక్తప్రసన్నకు అడ్డంకిగా మారినప్పుడే మనకు తెలుస్తుంది కార్డియాక్ అరెస్ట్ అంటారు. అప్పటికప్పుడు హాస్పటల్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడి వరకు బ్రతికితే అదృష్టవంతులమే. కానీ ఒకేసారి సడన్ ఎటాక్ తో నిమిషంలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

  • గుండె జబ్బులు వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా రావచ్చు.
  • గుండె బలం అందరికీ అవసరం గుండె బలహీనంగా ఉందనిపిస్తే జాగ్రత్తపడాలి.

అప్పుడప్పుడు గుండె దగ్గర నొప్పిగా అనిపించినా.. ఎక్కువగా కష్టపడినప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు కూడా ఆయాసం, గుండె దగ్గర నొప్పిగా అనిపించినా.. హాట్ బ్లాక్స్ ఉన్నా HDL కొలెస్ట్రాల్ తగ్గినా LDL, గుండెకు ప్రమాద సూచనే. గుండె ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు ఆయుర్వేదం ఎన్నో అద్భుతమైన గుండె బలానికి మాత్రమే కాదు… గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను సమూలంగా తగ్గిస్తాయి.

గుండె నొప్పికి అర్జున అభయం

గుండె చాలాకాలం పాటు ఆరోగ్యంగా పనిచేయాలంటే. గుండె కండరాలకు తగినంత బలం చక్కని రక్తప్రసరణ ఉండాలి. గుండె బలాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరం అర్జున. అర్జున తెలుగులో తెల్లమద్దిగా పిలవబడే ఈ వృక్షం రాజo, గుండెను కాపాడడంలో రారాజు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ చెట్టు చెక్క గుండెకు రక్షణ కవచంలా పనిచేస్తుంది.  ఆయుర్వేదంలో గుండె జబ్బులకు వాడే ప్రతి మందులో అర్జున తప్పనిసరిగా ఉంటుంది.

 

వేల ఏండ్ల కిందటే ఈ చెట్టు గొప్పదనాన్ని గుర్తించిన మన పూర్వీకులు అత్యంత పవిత్రమైన వినాయక పూజలో 19వ పత్రగా స్థానాన్ని ఇచ్చారు. 80 అడుగుల ఎత్తు వరకు పెరిగే ఈ చెట్టు ఎక్కువగా హిమాలయ దక్కన్ పీఠభూమిలో పెరుగుతుంది.  ఔషధంగా ఉపయోగించేది చెట్టు బెరడునే మార్చ్, ఏప్రిల్ నెలలో ఈ చెట్టు బెరడు తీసేందుకు అనువైన కాలం గుండె జబ్బుల భయo లేకుండా ముందు జాగ్రత్తగా కూడా ఇది అందరూ తీసుకోవచ్చు.

 

వాడే విధానం:

హార్ట్ ప్రాబ్లమ్స్,  హార్ట్ బ్లాక్స్ ఉన్నవాళ్లు అరగ్లాస్ గోరువెచ్చని నీళ్లల్లో ఒక చెంచా వేసుకొని రెండు పూటలు తిన్న తర్వాత తాగితే చాలు. మంచి ఆహారం శరీరానికి అనువైన కొద్దిపాటి వ్యాయామం సంవత్సరంలో ఒక మూడు నెలలు పాటు అర్జున్ చూర్ణంతో కచ్చితంగా గుండె ఆరోగ్యంగా పనిచేస్తుందని గమనించండి. ఎన్ని ఆస్తులు ఉన్న ఎంత సంపాదించిన ఆరోగ్యం కరెక్టగా లేకపోతే. మీ ఆస్తులు ఉన్న లేకున్నట్టే !!! అర్జున వాడి మీ గుండె జబ్బుల నుండి కాపాడుకోండి. ఆయుర్వేద వైద్యుడు డాక్టర్‌ వెంకటేశ్‌ 9392857411.

Exit mobile version