end

గుండెపోటుకు వచ్చే ముందు లక్షణాలు

గుండెకు పెద్ద శత్రువులు రక్తపోటు, మధుమేహం. కానీ ఇవి లేకపోయినా చాలామందికి గుండెపోటు వస్తుంది. దీకి ముఖ్య కారణం జీవనశైలి మారిపోవడం, ఆహారపు అలవాట్లు మారడం, వ్యాయామం లేకపోవడం. కొన్నిసార్లు చాలా ఎక్కువ కసరత్తు చేయడమూ ప్రమాదమే.

గుండెపోటు వచ్చే ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు:-

  • ఎడమ భుజం, మెడ, పెదవి, కడుపు, వెన్నుపోటు (spin pain) నొప్పి – ఇవి గుండెపోటుకు ముఖ్యమైన సంకేతాలు.
  • ఆకస్మికంగా తీవ్రమైన అలసట – చిన్న పని చేసినా బలహీనంగా అనిపించడం.
  • చులకనగా తీసుకోకూడని కడుపు సమస్యలు – ఎక్కువగా గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం అనిపించడం.
  • మెడలో లేదా దవడలో (Mouth) నొప్పి – ఇది గుండె సమస్యకు సంకేతంగా ఉంటుంది.
  • మూర్ఛా, తల తిరగడం – రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడంతో ఈ సమస్య వస్తుంది.
  • తీవ్రమైన ఆందోళన, గజిబిజి భావన – కొన్నిసార్లు గుండెపోటు ముందు భయం, ఆందోళన వస్తుంది.

ఊహించని విధంగా బీపీ పడిపోవడం లేదా ఎక్కువ అవడం – ఇది గుండెపోటు మొదట్లో కనిపించే సమస్య.ఈ లక్షణాలు కనిపిస్తే అసలు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ ఆయుర్వేద వైద్యుడు, డా. వెంకటేష్‌ 9392857411.

Exit mobile version