end

భారీగా పతనమైన పసిడి దిగుమతులు

సంక్షోభంలోనూ ప్రజలను పట్టించుకోవడం లేదు

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం బంగారం దిగుమతులు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో బంగారం దిగుమతులు ఏకంగా 57 శాతం పతనమై రూ. 50,658 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే కాలంలో రూ. 1,10,259 కోట్ల విలువైన బంగారాన్ని భారత్‌ వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. వెండి దిగుమతులు సైతం ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబర్‌లో 63.4 శాతం పతనమయ్యాయి. కరోనా వైరస్‌(కోవిడ్‌ 19) కారణంగా ఆయా దేశాలు అంతర్జాతీయ రాకపోకలను స్వచ్ఛందంగా నిలిపివేయడం, ఆర్థిక ఒడిదుడుకులు ఇందుకు ప్రధాన కారణమని బిజినెస్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

కార్పొరేటర్‌పై స్థానికుల దాడి

Exit mobile version