end
=
Saturday, November 23, 2024
వార్తలురాష్ట్రీయంహైదరాబాద్‌లో భారీ వర్షం
- Advertisment -

హైదరాబాద్‌లో భారీ వర్షం

- Advertisment -
- Advertisment -

ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఉరుములు, మెరుపులతో హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమై ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

బంజారాహిల్స్‌లో కోట్లలో హవాలా డబ్బు సీజ్‌

మోకాలుమట్టు వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ఉప్పల్‌, రామంతాపూర్‌, ఎల్‌బి నగర్‌, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, అశోక్‌నగర్‌, హిమాయత్‌నగర్‌, బేగంపేట, చింతల్‌, బాలానగర్‌, ఖైరాతాబాద్‌, పంజాగుట్ట, లక్డీకపూల్‌ తదితర దాదాపు అన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల వరదనీటిలో వాహనాలు కొట్టుకుపోయినట్లు సమాచారం. లోతట్టు ప్రాంతాలలో పరిస్థితి మరీ దారుణంగా మారింది.

శ్రీరాంసాగర్‌కు భారీగా వరదనీరు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -