- గేట్లు ఎత్తివేసి దిగువ కృష్ణాలోకి లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగైదు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎగువ నుండి వరద నీరు ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేసి సుమారు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణానదిలోకి వదలడమేగాకుండా సముద్రంలోకి కూడా నీటిని విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఇదేగాకుండా ద్వీపకల్ప ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. మరఠ్‌వాడ, ఉత్తర కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
- ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు
- రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు
- హస్టల్లో వార్డెన్ల మందు పార్టీ ; సస్పెండ్