తెలంగాణలో భారీ వర్షాల వల్ల ఎగువ నుండి వస్తున్న వరద నీటికి ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేతి మిగులు నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు. కాగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 6142 క్యూసెక్‌లు ఉండగా, 5572 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలివేశారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం నీటి నిల్వ 19.5441 టీఎంసీలుగా ఉంది.
Read Also…
- కుటుంబాల మధ్య చిచ్చుపెట్టిన కరోనా వైరస్
- నమ్మించి వంచించి…
- కళాశాల, వర్సిటీల పరీక్షలు నిర్వహించాల్సిందే !