- రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు
రాబోయే రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపడీనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
Read Also...