end
=
Wednesday, April 16, 2025
వార్తలురాష్ట్రీయంస్నేహితుడి కుటుంబానికి ఆప‌న్నహ‌స్తం
- Advertisment -

స్నేహితుడి కుటుంబానికి ఆప‌న్నహ‌స్తం

- Advertisment -
- Advertisment -

కొంతకాలంగా అనారోగ్యం(Health issues)తో బాధపడుతూ గత వారం రోజుల క్రితం ఉరివేసుకొని (Suicide)ఆత్మహత్య చేసుకున్న సిద్దిపేట జిల్లా రాయపోల్ ప్రాంతానికి చెందిన కొమ్మాయిపల్లి రామస్వామి కుటుంబానికి తన పదవ తరగతి మిత్ర బృందం (10th class batch mates) 2002 -03 బ్యాచ్ విద్యార్థులు సోమవారం ఆర్థిక సాయం(Economical assistance) చేశారు. ఒక మంచి మిత్రుని కోల్పోయామని మననం చేసుకొని సంతాపం తెలిపారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు వారి వంతు సహాయంగా రూ. 19,000 ఆర్థిక సాయం అంద‌జేశారు. వారి వెంట బీఆర్ఎస్ సీనియర్‌ నేత‌ వంజరి హనుమంతు, ఇత‌ర నాయ‌కులు ప్రసాద్ గౌడ్, ఎలుక స్వామి, బక్కోళ్ల దుర్గయ్య, సీనియర్ జర్నలిస్ట్ మన్నె సురేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -