end
=
Saturday, January 18, 2025
సినీమాహీరో విక్రమ్‌కు గుండెపోటు
- Advertisment -

హీరో విక్రమ్‌కు గుండెపోటు

- Advertisment -
- Advertisment -

త‌మిళ న‌టుడు చియాన్‌ విక్రమ్‌కు ఈరోజు ఉద‌యం హార్ట్ ఎటాక్ వ‌చ్చింది. వెంట‌నే చెన్నైలోని కావేరీ హాస్పిట‌ల్‌కు విక్రమ్‌ను త‌ర‌లించారు. ప్రస్తుతం ఈయ‌న హెల్త్ గురించి హ‌స్పిట‌ల్‌ నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే విక్ర‌మ్ శుక్రవారం సాయంత్రం జ‌ర‌గాల్సిన ‘పొన్నియిన్ సెల్వన్’ టీజ‌ర్ లాంఛ్ కార్యక్రమానికి హాజ‌రు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఈయ‌న న‌టించిన ‘కోబ్రా’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.
దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడూ ఎలాంటి అరోగ్య సమస్యలు లేని విక్రమ్‌కి హార్ట్ ఎటాక్‌ అనే వార్త ఇప్పుడు కోలీవుడ్‌ నాట ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -