end

పవన్‌ న్యూ మూవీలో హీరోయిన్స్‌ ఫిక్స్‌..!

‘వకీల్‌సాబ్‌’ తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ తెలుగు రిమేక్‌లో నటించనున్నాడు. ఈ సినిమా మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. పవన్‌, రానా హీరోలుగా నటిస్తుండగా.. వీరికి జోడీగా ఎవరు నటించనున్నారనేది ఇప్పటివరకు తెలియలేదు. కానీ, సాయిపల్లవి, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా ఓకే అయినట్లు టాలీవుడ్‌ టాక్‌. పవన్‌కు జోడీగా సాయిపల్లవి, రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేష్‌ నటించనున్నారట. ఈ విషయంపై చిత్ర బృందం త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది. కాగా, ఈ మూవీకి టాలెంటెడ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ దర్శకత్వం వహించనున్నారు.

Exit mobile version