end
=
Friday, November 22, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంHiccups:ఎక్కిళ్లు వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి
- Advertisment -

Hiccups:ఎక్కిళ్లు వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి

- Advertisment -
- Advertisment -

కొన్ని కొన్ని సార్లు వెక్కిళ్లు వస్తే ఎప్పటికీ ఆగవు. ఎన్ని నీళ్లు తాగినా, నడిచినా వాటి బారి నుంచి తప్పించుకోవడం మాత్రం అసాధ్యం. ఆ బాధ వచ్చిన వాళ్లకే తెలుస్తుంది. అది వర్ణనాతీతం(Indescribable). ఎక్కిళ్ల నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే ఈ టిప్స్‌ పాటించండి.

  • కొద్దిసేపు ఊపిరి బిగబట్టాలి. ఇలా ఊపిరి బిగబట్టాక(After holding his breath) గాలిని వదిలి.. మళ్లీ గాఢంగ శ్వాస తీసుకోవాలి. ఇలా పలుమార్లు చేయాలి.
  • గబగబా రెండు నిమిషాల పాటు ఊపిరి తీసుకొని వదలాలి.
  • గ్లాసు నీటిలో కొద్దిగా చెక్కెర వేసి చప్పరిస్తూ తాగాలి.
  • చిటికెడంత చెక్కెర(Sugar) నోట్లో వేసుకొని చప్పరించినా ఎక్కిళ్లు ఒక్కసారిగా ఆగిపోతాయి.
  • వీలైనంత ఎక్కిళ్ల మీద నుంచి దృష్టి మళ్లించాలి.
  • భోజనం వీలైనంత మితంగా చేస్తే ఎక్కిళ్లు వచ్చే అవకాశం అస్సలుండదు.

(Cholesterol:రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగితే…!?)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -