end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంపోలీసులకు సెలవులు రద్దు
- Advertisment -

పోలీసులకు సెలవులు రద్దు

- Advertisment -
- Advertisment -
  • యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాలు

సెలవుల్లో పోలీసులు వెంటనే విధుల్లోకి హాజరు కావాలని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాలు జారీ చేశారు. సెలవులను మే 4వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. యూపీ పోలీసు పరిపాలనా అధికారులు 24 గంటల్లో విధుల్లోకి చేరి రిపోర్టు చేయాలని సీఎం యోగి ఆదేశించారు. రాబోయే పండుగల దృష్ట్యా శాంతి భద్రతలను పరిరక్షించేందుకు మత పెద్దలు, ప్రముఖ నాయకులతో చర్చలు జరపాలని ఎస్‌ఐ స్థాయి నుండి ఏడీజీ స్థాయి అధికారులకు సూచించారు. మతపరమైన ప్రదేశాలలో మైక్‌సెట్‌లను వాడొచ్చని, వాటికి ప్రత్యేకమైన అనుమతి అవసరం లేదని సీఎం యోగి తెలిపారు.

భారత్‌ కొత్త ఆర్మీ చీఫ్‌ మనోజ్‌పాండే

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -