end
=
Tuesday, January 21, 2025
వార్తలురాష్ట్రీయందుబ్బాక ఎమ్మెల్యేకు ఘన సన్మానం
- Advertisment -

దుబ్బాక ఎమ్మెల్యేకు ఘన సన్మానం

- Advertisment -
- Advertisment -

సిద్దిపేట జిల్లా దుబ్బాక నూతన శాసనసభ్యులుగా ఎన్నికైన రఘునందన్ రావును దుబ్బాక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనకు జేజేలు పలికారు. ఇందుకు ఎమ్మెల్యే రఘునందన్ రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్, బీజేపీ సిద్దిపేట జిల్లా కోశాధికారి దొడ్డి శ్రీనివాస్, బీజేపీ కరీంనగర్ జిల్లా సమన్వయకర్త కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కొత్తపల్లి అశోక్, బొమ్మగాని సతీష్, కోర దినేష్, బీజేపీ చిగురుమామిడి కార్యదర్శి బోయిని వంశీ కృష్ణ, బీజేవైఎం జిల్లా నాయకులు కర్ణకంటి నరేష్, సచిందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -