end
=
Tuesday, January 21, 2025
వార్తలురాష్ట్రీయంహస్టల్‌లో వార్డెన్ల మందు పార్టీ ; సస్పెండ్‌
- Advertisment -

హస్టల్‌లో వార్డెన్ల మందు పార్టీ ; సస్పెండ్‌

- Advertisment -
- Advertisment -
  • వార్డెన్లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు

ప్రభుత్వ గిరిజన సంక్షేహ హాస్టల్‌లో మందు పార్టీ చేసుకున్న ముగ్గురు వార్డెన్స్‌ సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాలలోని గిరిజన సంక్షేమ హాస్టల్‌లో వార్డెన్లు మీనారెడ్డి, మల్లారెడ్డి, లక్ష్మణ్‌, తదితరులు కలిసి సెప్టెంబర్‌ 11న సాయంత్రం మందు పార్టీ చేసుకున్నారు. వీరికి వంట చేసిపెట్టేందుకు స్వీపర్‌ స్వప్నను ఉపయోగించుకున్నారు. కాగా అదే రోజు రాత్రి స్వప్ప ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై ఐటిడిఎ ఆఫీసర్‌ భావేష్‌ మిశ్రా విచారణ జరిపించారు. వార్డెన్ల చర్యలతో గిరిజన సంక్షేమ శాఖకు చెడ్డపెరు తెచ్చినందుకు గాను ఈ ముగ్గురు వార్డెన్లను సస్పెండ్‌ చేస్తూ ప్రాజెక్టు ఆఫీసర్‌ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -