end
=
Tuesday, April 1, 2025
వార్తలుఅంతర్జాతీయంఈగను కొట్టబోయి ఇల్లు తగలబెట్టాడు
- Advertisment -

ఈగను కొట్టబోయి ఇల్లు తగలబెట్టాడు

- Advertisment -
- Advertisment -

ఈగను కొట్టబోయి ఇల్లు తగలబెట్టాడు. ఈ ఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. విషయంఏంటంటే ఫ్రాన్స్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధుని తలచుట్టూ ఒక ఈగ తిరుగుతూ ఆయనను విసిగించింది. అయితే దోమలను చంపే ఎలక్ర్టిక్‌ బ్యాట్‌తో ఆ ఈగను చంపడానికి పరుగులు పెట్టాడు. కానీ వంటింట్లో గ్యాస్‌ లీకేజీ విషయం తెలియలేదు. ఎలక్ర్టిక్‌ బ్యాట్‌ నుంచి వచ్చిన స్పార్క్‌తో గ్యాస్‌ అంటుకుంది.

నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం…

ఇకేముంది దీంతో వంటిల్లుతో సహా సగం ఇల్లు పూర్తిగా కాలిపోయింది. అయితే ఈగ చచ్చిందో లేదో మాత్రం తెలియదు. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే పెద్ద ప్రమాదాలను సృష్టిస్తాయి. కాబట్టి వంటింట్లో గ్యాస్‌ లీకేజీని ఎప్పటికప్పుడు చెక్‌చేసుకోండి. లేకపోతే ఇల్లేకాదు మనుషులు కూడా అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం పొంచిఉంది. జాగ్రత్త !

కరోనాతో 173 మంది పోలీసులు మృతి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -