end
=
Monday, March 31, 2025
సినీమాChest Cancer:రొమ్ము క్యాన్సర్‌ వచ్చినాకే ఆ విషయం తెలిసింది..
- Advertisment -

Chest Cancer:రొమ్ము క్యాన్సర్‌ వచ్చినాకే ఆ విషయం తెలిసింది..

- Advertisment -
- Advertisment -


బాలీవుడ్ నటి ఛవీ మిట్టల్ (Chhavi Mittal) రొమ్ము క్యాన్సర్‌ (breast cancer) అవగాహనకు సంబంధించి కీలక విషయాలను అభిమానులతో పంచుకుంది. కొంతకాలంగా ఇదే సమస్యతో పోరాడుతున్న ఆమె ఇటీవలే ఆపరేషన్ చేయించుకోగా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే తనకు బ్రెస్ట్ క్యాన్సర్ రాకముందు అక్టోబర్ (October) నెలను ‘క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్‌‌’ (Cancer awareness month) గా పిలుస్తారనే విషయం కూడా తెలియదన్న ఛవీ.. ఇకపై రొమ్ము క్యాన్సర్ అవేర్‌నెస్ నెలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ సాధ్యమైనంతగా క్యాంపెనింగ్‌లో పాల్గొంటానని తెలిపింది.

(Shreya Dhanwanthary: పదేళ్లు నరకం చూశానన్న స్టార్ బ్యూటీ)

ఈ మేరకు సొంత అనుభవాలతో పాటు క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి, చికిత్స తీసుకునేలా అవేర్‌నెస్ (awareness ) కల్పిస్తానన్న ఛవీ వెల్లడించింది. అంతేకాదు చాలామంది మహిళలు (womens) తాము బ్రెస్ట్ క్యాన్సర్‌ వచ్చిన విషయాన్ని చెప్పేందుకు భయపడుతున్నారని అభిప్రాయపడింది. అజ్ఞానం, సోమరితనంతో కనీసం పరీక్షలైనా (Test) చేయించుకోకుండా జీవితాలను నాశనం చేసుకోవడం బాధించిందని తెలిపింది. ఇక ఈ నెలను చాలా ముఖ్యమైనదిగా పేర్కొంటూ.. ‘నా క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం వల్లే ఈ రోజు జీవించి ఉన్నాను’ అంటూ ఎమోషనల్ అయింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -