end
=
Friday, November 22, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంGlowing Skin:నిగనిగలాడే చర్మం కావాలా..!
- Advertisment -

Glowing Skin:నిగనిగలాడే చర్మం కావాలా..!

- Advertisment -
- Advertisment -

  • ఈ చిట్కా పాటించండి

ప్రపంచంలో ప్రతి ఒక్కరు నిగనిగలాడే(Glowing) చర్మ సౌందర్యాన్ని కోరుకుంటారు. కానీ ప్రస్తుత పోటీ యుగంలో త్రీవ ఒత్తిడి, ఆహారపు అలవాట్లు తదితర కారణాలతో మొటిమలు(Pimples), పొడి చర్మం తదితర సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యతో ఇబ్బందిపడే వారు కాస్మొటిక్స్ మందులు(Cosmetic Drugs), క్రీమ్స్‌, వాడి లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తుంటారు. అయితే ఇంటి చిట్కాలతో మొటిమల సమస్యను తగ్గించవచ్చు. కాగా నిగనిగలాడే మెరిసే చర్మం కావాలనుకునే వారికి సీ సాల్ట్ లేదా సముద్రపు ఉప్పు వాడడమే మేలైన పరిష్కారమని చర్మ సౌందర్య నిపుణులు(Dermatologists) సూచిస్తున్నారు. మొటిమలతో బాధపడుతున్న వేలాది మంది సీసాల్ట్‌ ఉపయోగించి ప్రయోజం పొందారు.

  • సీ సాల్ట్‌ వల్ల ప్రయోజనాలు
    గళ్లఉప్పులో చర్మ సంరక్షణకు కావాల్సిన పోషకాలు, ఖనిజాలు లభిస్తాయి. అంతేకాక సీ సాల్ట్‌(Sea Salt)లో ఉండే మెగ్నిషియం, కాల్షియం, సోడియం పొటాషియం తదితర లవణాలతో చర్మం మెరిసేందుకు(Shine) తోడ్పడుతుంది.

  • చర్మానికి ఉపయోగించే విధానం
    మొదటగా ఒక బౌల్‌(గిన్నె) తీసుకోవాలి. తర్వాత టేబుల్‌ స్పూన్‌ సేంద్రీయ తేనె(Organic Honey), టీస్పూన్‌ సీసాల్ట్, 6 చుక్కల నిమ్మరసం తదితర మిశ్రమాలను గిన్నెలో వేసి కలపాలి. మిశ్రమాన్ని కలిపాక ముఖానికి 5 నుంచి 10 నిమిషాలు నెమ్మదిగా మర్ధన(Massage) చేయాలి. తద్వారా, మొటిమలు, జిడ్డు చర్మం, పోడిబారిన చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మ సమస్యతో బాధపడేవారు ఆలస్యం చేయకుండా సీసాల్ట్ వినియోగించుకుంటే చర్మ సంరక్షణ(Skin Care)కు ఎంతో మేలు.

(Dark Circles: నల్లటి వలయాలకు ఇంటి చిట్కా !)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -