end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంఅక్రమ రేషన్‌ బియ్యం పట్టివేత
- Advertisment -

అక్రమ రేషన్‌ బియ్యం పట్టివేత

- Advertisment -
- Advertisment -

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం వ్యాన్‌ను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సీజ్‌ చేవారు. 16వ జాతీయ రహదారిపై ఆంధ్రప్రదేశ్‌ దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న 19 టన్నుల రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. గుంటూరు నుండి కాకినాడకు రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు విషయం తెలుసుకున్న విజిలెన్స్‌ అధికారులు తనఖీలు నిర్వహించారు. అయితే ఈ పట్టుబడిన బియ్యం బొప్పన సాయి నాగేంద్రకు చెందినవిగా అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్‌.ఐ నాగరాజు, హెడ్‌కానిస్టేబుల్‌ రాధాకృష్ణ ఉన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -