end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంఅక్రమంగా రేషన్‌ బియ్యం విదేశాలకు ఎగుమతి !
- Advertisment -

అక్రమంగా రేషన్‌ బియ్యం విదేశాలకు ఎగుమతి !

- Advertisment -
- Advertisment -
  • బియ్యం ఎగుమతి ముఠాను పట్టుకున్న పోలీసులు

ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు

ఆంధ్రప్రదేశ్‌లో అక్రమంగా బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రకాశం జిల్లాలో రేషన్‌ బియ్యాన్ని రూ.12కి కిలో బియ్యాన్ని కొనుగోలు చేసి దుబాయ్‌, మలేషియా, సింగపూర్‌ వంటి దేశాలకు అధిక ధరలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిసింది. రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి మళ్లీ ఆ బియ్యాన్ని రైస్‌ మిల్లులలో పాలిష్‌ చేసి సన్నబియ్యంగా మారుస్తారు.

ప్రకాశం బ్యారేజీకి వరద పోటు

అనంతరం కిలో బియ్యానికి రూ.20 చొప్పున బ్రోకర్లకు విక్రయిస్తారు. బ్రోకర్లు కొత్త బ్రాండ్‌ పేర్లతో ప్యాకిం చేసి బియ్యం బస్తాలను రెడీ చేస్తారు. ఆ తర్వాత చెన్నై, పాన్వెల్‌, కృష్ణపట్నం పోర్టుల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. అక్రమ రవాణా చేస్తున్నారన్న విషయాన్ని గమనించిన పోలీసులు ..ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ ఆదేశాలతో దాడులు నిర్వహించారు. తొలుత మార్టూరు మండలం వలపర్లలోని ఓ రైస్‌ మిల్లులో దాడి చేయగా 1265 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నారు.

రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు

హస్టల్‌లో వార్డెన్ల మందు పార్టీ ; సస్పెండ్‌

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -