end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంఅక్రమంగా ఇసుక రవాణా - ట్రాక్టర్లు సీజ్‌
- Advertisment -

అక్రమంగా ఇసుక రవాణా – ట్రాక్టర్లు సీజ్‌

- Advertisment -
- Advertisment -

బదిలీపేరుతో రియల్‌ వ్యాపారి నమ్మక ద్రోహం

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లు, ఒక జెసీబి వాహనాలను సీజ్‌ చేశారు. ఈ ఘటన గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని దహగాం మండలం కుంచెవెళ్లి గ్రామ సమీపంలో జరిగింది. ఎర్రవాగులో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో ఎర్రవాగు ప్రాంతానికి చేరుకొని పది ట్రాక్టర్లను, ఒక జేసీబీని పట్టుకొని సీజ్‌ చేశారు.

హాలీవుడ్‌ సినిమాగా ‘అనందో బ్రహ్మ’ !

అక్రమదారులు ఎర్రవాగు నుంచి మంచిర్యాల జిల్లాకు పెద్ద ఎత్తున అక్రమ ఇసుక తరలిస్తున్న 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రఘుపతి తెలిపారు. అక్రమంగా ఎవరైనా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

లక్ష్మీనరసింహస్వామి శేషపడగలు ధ్వంసం

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -