end
=
Saturday, January 18, 2025
ఉద్యోగ సమాచారంIncome Tax JObs:10వ తరగతి అర్హతతో ఇన్‌కమ్ ట్యాక్స్ కోలువులు
- Advertisment -

Income Tax JObs:10వ తరగతి అర్హతతో ఇన్‌కమ్ ట్యాక్స్ కోలువులు

- Advertisment -
- Advertisment -

Office of the Principal Chief Commissioner of Income Tax Chennai Category of Sports Persons: చెన్నై ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కార్యాలయం స్పోర్ట్స్ పర్సన్స్ కేటగిరిలో భాగంగా వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 72

పోస్టుల వివరాలు:
ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్సెక్టర్ (Income Tax Inspector)
ట్యాక్స్ అసిస్టెంట్ (Tax Assistant)
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (Multi-tasking staff)

వయసు:
18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

  1. ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌కస్పెక్టర్ : (Income Tax Inspector)
    అర్హత: ఏడైనాడిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
    వేతనం: నెలకు రూ. 34,800 ఉంటుంది.
  2. ట్యాక్స్ అసిస్టెంట్: (Tax Assistant)
    అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
    వేతనం: నెలకు రూ. 20,200 ఉంటుంది.
  3. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (Multi-tasking staff)
    అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వేతనం: నెలకు రూ. 20,200 ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేది: ఫిబ్రవరి 6, 2023.

వెబ్‌సైట్: https://tnincometax.gov.in

(Telangana Government:ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -