end
=
Saturday, April 5, 2025
వార్తలుజాతీయంకరోనాతో భారత జవాను మృతి
- Advertisment -

కరోనాతో భారత జవాను మృతి

- Advertisment -
- Advertisment -

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయతాండం చేస్తోంది. ఈ వైరస్‌ ఎవరినీ వదలడం లేదు. చివరికి భారత సైన్యంలోని చాలా మందికి కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. అయితే తాజాగా కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న భారత జవాన్‌ కరోనా వైరస్‌తో మరణించడం చాలా దిగ్ర్భాంతిని కలిగిస్తోంది.

తెలంగాణలో ఒకేరోజు 2579 కరోనా కేసులు

ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన ఆర్మీ ఉద్యోగి కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న పలుగుంటి పల్లెకి చెందిన జవాన్.. కరోనాతో విధి నిర్వహణలోనే మృతి చెందినట్లు కుటుంబానికి సమచారం అందించారు ఆర్మీ అధికారులు. కాగా సైనిక లాంఛనాలతో జమ్మూకశ్మీర్‌లోనే జవానుకు అంత్యక్రియలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Also Read Below News…

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -