end

రేపట్నుంచి ఇంటర్‌ క్లాసులు ప్రారంభం

రైతుబంధు రావట్లేదా..?

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు టీశాట్‌ ద్వారా అందిస్తున్న క్లాసులకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. రేపట్నుంచి ఈ నెల 31వరకు ప్రతిరోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 వరకు వీడియో పాఠాలు టీ శాట్‌ ద్వారా అందించనున్నారు. కంటెంట్‌ ట్రాన్స్‌ఫర్‌, అనుమానాల నవృత్తి, క్విజ్‌, ప్రశ్నలు-జవాబులు వంటి వాటి కోసం 6,174 వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. అటు జనవరి నుంచి ఇంటర్‌ కాలేజీలు ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

పెద్ద మనసు చాటుకున్న మంత్రి హరీష్‌

Exit mobile version