end

Data Entry Operators:డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఆహ్వానం

  • ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్‌లో ఖాళీల భర్తీ


అనంతపురం (Anantapur) లోని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (AP State Housing Corporation Limited).. ఔట్ సోర్సింగ్ (Outsourcing) ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు – 13

అర్హత:
డిగ్రీతో పీజీడీసీఏ లేదా బీఎస్సీ (కంప్యూటర్స్)/బీకాం (కంప్యూటర్స్)/బీటెక్ (కంప్యూటర్స్)/ఎంసీఏ(MCA) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు:
42 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 18500.

ఎంపిక ప్రక్రియ:
టెక్నికల్ పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్(Certificate verification) ..ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు:
ఆఫ్‌లైన్ దరఖాస్తులను పంపాలి

అడ్రస్:
డిస్ట్రిక్ట్ హెడ్ – హౌసింగ్ కార్యాలయం, అనంతపురం(Ananthapuram) చిరునామాకు పంపాలి.

చివరితేది:
డిసెంబర్ 14, 2022.

వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in

(Software Developer Posts:సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులు)

Exit mobile version