end
=
Saturday, February 22, 2025
వార్తలురాష్ట్రీయంHarish Rao:ఎక్కువ పంటలు పండుతున్న ఏకైక రాష్ట్రం
- Advertisment -

Harish Rao:ఎక్కువ పంటలు పండుతున్న ఏకైక రాష్ట్రం

- Advertisment -
- Advertisment -

మెదక్ జిల్లా ప్రజాపరిషత్ ఛైర్ పర్సన్ హేమలత అధ్యక్షతన కలెక్టరేట్ ఆడిటోరియం(Collectorate Auditorium)లో ప్రారంభమైన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. సమావేశానికి హాజరైన  రాష్ట్ర వైద్య ఆరోగ్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరిశ్ రావ్, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి ,మదన్ రెడ్డి,ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి,జిల్లా కలెక్టర్ హరిశ్. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడాన్ని హర్షిస్తూ తీర్మానం చేసి పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసిన జడ్పిటిసి. సీఎం కేసీఆర్ ఆసరా పెన్షన్ల ను 57 ఏండ్లకు కుదించి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ తీర్మానం చేసిన జడ్పిటిసి.

మంత్రి హరీష్ రావు(Harish Rao) మాట్లాడుతూ మెదక్ కు ర్యాక్ పాయింట్ రావడం పట్ల ఎరువుల కొరత లేదు. గతంలో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ప్రస్తుతం 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నాం. మెదక్ జిల్లా దాన్యగార జిల్లా గా పేరొందింది. 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు తెలంగాణ లో పండుతున్నాయి. దేశంలోనే ఎక్కువ పంటలు పండుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం(Telangana State). సింగూరు నీళ్లను మెదక్, నిజామాబాద్ జిల్లాలకు అందిస్తున్నాం. కాళేశ్వరం ద్వారా భవిష్యత్ లో మరిన్ని ఫలితాలు పొందుతారు. కేంద్రం కొసం అన్న  ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేశాం. విదేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు పంపకుండా కేంద్రం సెస్ వేసింది.

కేంద్రం రైతు వ్యతిరేక ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో రైతులను విస్మరిస్తుంది. సీఎం కేసీఆర్(CM KCR) దైర్యంగా వడ్లు కొన్నారు. వాస్తవాలను ప్రజలముందు ఉంచాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉంది. రైతుబిమా కింద 205 కోట్ల రూపాయలు చనిపోయిన రైతు కుటుంబాలకు అందించాం. విత్తన సాగు పెంచేలా రైతులను ప్రోత్సహించాలి. పామాయిల్(Palm Oil) తోటలు పెంపకాన్ని ప్రోత్సహిస్తే రైతుకు డబుల్ ఆదాయం వస్తది. ఏ ప్రభుత్వం పంట నష్ట పరిహారం ఇవ్వదు.ఇన్ ఫుట్ సబ్సిడీ మాత్రమే ఇచ్చేవారు. ఎరువుల కొరత(Fertilizer shortage) లేకుండా చూడాలని వ్యవసాయ అధికారులకు ఆదేశం. ఖరీఫ్ వడ్ల కొనుగోళ్ళకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -