ఇది వాట్సాప్ లాంటిదే అచ్చంగా అలాగే ఉంటుంది. అందులో లేని సమాచారం ఇందులో దొరుకుతాయి ఇలాంటి మాటలు విని ఉంటారు చూసే ఉంటారు కూడా. అయితే యూజర్లు జాగ్రతగా ఉండాలి అని వాట్సాప్ సీఈవో విల్ కాథ్ కార్డ్ హెచ్చరించారు. వాట్సాప్ పేరు తో వస్తున్న హే వాట్సాప్ ను వాడితే యూజర్లు కి ఇబ్బంది ఉంటుంది అని చెప్పారు. హే వాట్సాప్ ను వాడితే మీ వ్యక్తిగత సమాచారం అపహరణ జరిగే అవకాశం ఉంది అని తెలిపారు.